నమస్కారం చేద్దాం: చిరంజీవి
ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ బారిన ఎప్పుడు, ఎలా పడతామోనని ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. దీని నుంచి జాగ్రత్తగా ఉండాలంటూ ప్రముఖులు, సెలబ్రెటీలు ప్రజలకు సూచనలు ఇస్తున్నారు. బాలీవుడ్ నుంచి కోలివుడ్ వరకూ ప్రముఖ నటి నటులంతా తమ అభిమానులకు తగిన సలహాలు సూచనల…